Home క్రీడలు ఝార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్ విధ్వంసం

ఝార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్ విధ్వంసం

విజయ్ హజారే టోర్నీ లో భాగం గా, తొలి రోజు ఝార్ఖండ్ మధ్య ప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఝార్ఖండ్ ఏకం గా 324 పరుగుల తేడా తో విజయం సాధించింది.  మొదట బాటింగ్ చేసిన ఝార్ఖండ్ ఇషాన్ కిషన్ విధ్వంసం తో తొమ్మిది వికెట్ల నష్టానికి 422 పరుగులు చేసింది.  విజయ్ హజారే టోర్నీ లో ఇదే అత్యధిక స్కోర్.

 ఇషాన్ 94 బంతుల్లో 173 పరుగులు చేశాడు. ఇందులో 19 బౌండరీలు, 11 సిక్సర్లు ఉన్నాయి.  ఇషాన్ ఇచ్చిన ఊపుతో మిగతా బ్యాట్స్ మెన్ విరాట్ సింగ్, సుమిత్ కుమార్, అనుకూల రాయ్ కూడా బ్యాట్ ఝుళిపించారు.  అనంతరం బాటింగ్ ప్రారంభించిన మధ్య ప్రదేశ్ 18.4 ఓవర్ల లో 98 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. పేసర్ వరుణ్ ఆరోన్ విజృంభించి ఆరు వికెట్లు తీశాడు.

ఐపీల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న ఇషాన్ కిషన్, ఐదో సారి ఐపీల్ గెలవటం లో ప్రధాన పాత్ర పోషించిన విషయం మనందరికీ తెలిసిందే. 

మరో నెల లేదా రెండు నెలల్లో కొత్త సీజన్ ప్రారంభమవుతున్న సందర్భం లో ఇషాన్ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపారు తన ఇన్నింగ్స్ ద్వారా.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు