Home ప్రత్యేకం జాతీయ చలన చిత్ర అవార్డులు: చరిత్ర సృష్టించిన మహేశ్.. అవార్డుల పంట పండించిన 'మహర్షి'

జాతీయ చలన చిత్ర అవార్డులు: చరిత్ర సృష్టించిన మహేశ్.. అవార్డుల పంట పండించిన ‘మహర్షి’

న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో 67వ జాతీయ ఫిల్మ్ అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా అవార్డుల పంట పండించింది. ఈ అవార్డుల్లో ‘మహర్షి’ ఉత్త‌మ వినోదాత్మక చిత్రంగా అవార్డు దక్కించుకుంది. అంతేకాదు, ఉత్తమ కొరియోగ్రాఫర్ గా మహర్షి చిత్రానికి గాను రాజు సుందరం అవార్డు అందుకోగా.. ఉత్తమ నిర్మాణ సంస్థగా మహర్షి చిత్రాన్ని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అవార్డు కైవసం చేసుకుంది.

కాగా.. క‌రోనా మహమ్మారి వ‌ల్ల గ‌త ఏడాది ఈ అవార్డుల‌ను ప్ర‌క‌టించ‌లేదు. ఇక మరోవైపు మ‌ణిక‌ర్ణిక.. ద క్వీన్ ఆఫ్ జాన్సీ, పంగా చిత్రాల్లో న‌టించిన కంగ‌నా ర‌నౌత్‌కు ఉత్త‌మ న‌టి అవార్డు ద‌క్కింది. బెస్ట్ నాన్-ఫీచ‌ర్ ఫిల్మ్ అవార్డు యాన్ ఇంజ‌నీర్డ్ డ్రీమ్‌కు ద‌క్కింది. ఉత్త‌మ త‌మిళ చిత్రం అవార్డును అసుర‌న్ గెలుచుకుంది, ధనుష్ ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషించారు. 

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు