Home సినిమాలు 'జాతి రత్నాలు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్: థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తున్నారు...

‘జాతి రత్నాలు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్: థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తున్నారు…

అనుదీప్ కేవీ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా వచ్చిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ జాతిరత్నాలు. ఈ సినిమాను మహానటి దర్శకుడు దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించాడు. మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. చిన్న సినిమాగా విడుదలైన జాతిరత్నాలు పెద్ద పెద్ద సినిమాలు కూడా చూడని కలెక్షన్స్‌ను రాబడుతోంది.

వినోదమే ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ల్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ దుమ్మురేపుతోంది. ఇక యూఎస్‌లో అయితే ఈ మధ్య కాలంలో ఏ చిత్రం నమోదు చేయని రికార్డులను నమోదు చేస్తోంది. తొలి వారం పూర్తి కాక ముందే ఆఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌ను సాధించి, మిలియన్‌ వైపు పరుగులు తీస్తోంది.

‘జాతిరత్నాలు’ ఫస్ట్ వీకెండ్ ప్రాంతాలవారిగా కలెక్షన్స్ రిపోర్ట్ పరిశీలిస్తే…
★ నైజాం – 7.07 కోట్లు
★ సీడెడ్ – 2.8 కోట్లు
★ ఉత్తరాంధ్ర – 2.31 కోట్లు
★ నెల్లూరు – 59 లక్షలు 
★ కృష్ణ – 1.07 కోట్లు 
★ గుంటూరు – 1.31 కోట్లు
★ వైజాగ్ – 96 లక్షలు
★ ఈస్ట్ గోదావరి – 97 లక్షలు 
★ వెస్ట్ గోదావరి – 97 లక్షలు 
★ రెండు తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల వసూళ్లు- 16.52 కోట్ల షేర్ 
★ రెస్టాఫ్ ఇండియా – 61 లక్షలు
★ ఓవర్సీస్ – 3.31 కోట్లు

‘జాతిరత్నాలు’ ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల కలెక్షన్స్ – 20.44 కోట్లు షేర్

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు