Home సినిమాలు 'జాతిరత్నాలు' రెండు రోజుల కలెక్షన్స్: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న వసూళ్లు

‘జాతిరత్నాలు’ రెండు రోజుల కలెక్షన్స్: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న వసూళ్లు

మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జాతి రత్నాలు’ సినిమా పెను సంచనలం సృష్టిస్తోంది. విడుదలకు ముందు ‘జాతి రత్నాలు’ సినిమా మీద అంచనాలు ఉన్నపటికీ ఇంతటి ఘన విజయం సాధిస్తుందని ఏ ఒక్కరూ ఊహించలేదు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటోంది.  విడుదలై మూడు రోజులవుతున్నా హౌజ్ ఫుల్ కలెక్షన్స్‌తో రికార్డ్స్ బద్దలయ్యే వసూళ్ళు సాధిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘జాతి రత్నాలు’ సినిమా రెండో రోజు ఏకంగా 2.8 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని దుమ్మురేపింది. అంటే మొత్తంగా 2 రోజుల్లో ఈ సినిమా 7.47 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ‘జాతి రత్నాలు’ జోరు చూస్తుంటే కచ్చితంగా వీకెండ్ అయ్యేలోపు రూ.20 కోట్ల షేర్ వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. 

జాతి రత్నాలు’ చిత్రం ప్రాంతాల వారీగా రెండు రోజుల కలెక్షన్స్ రిపోర్ట్ పరిశీలిస్తే..
★ నైజాం – 3.41 కోట్లు
★ సీడెడ్ – 92.5 లక్షలు
★ నెల్లూరు – 18.8 లక్షలు 
★ కృష్ణ – 45.2 లక్షలు 
★ గుంటూరు – 62.3 లక్షలు 
★ వైజాగ్ – 96 లక్షలు
★ ఈస్ట్ గోదావరి – 47.7 లక్షలు 
★ వెస్ట్ గోదావరి – 43.8 లక్షలు 
★ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు రోజుల కలెక్షన్స్- 7.47 కోట్ల షేర్ 
★ రెస్టాఫ్ ఇండియా – 30 లక్షలు
★ఓవర్సీస్ – 1.55 కోట్లు

‘జాతిరత్నాలు’ ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల కలెక్షన్స్ – 9.32 కోట్లు షేర్

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు