Home వార్తలు జనసేన ఓట్ షేర్ 4.67% ; భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్ 2.41%

జనసేన ఓట్ షేర్ 4.67% ; భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్ 2.41%

ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన మున్సిపల్ ఎలెక్షన్స్ ఫలితాలలో వై సీ పీ క్లీన్ స్వీప్ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

2019 అసెంబ్లీ ఎలక్షన్స్ తో పోల్చి చూస్తే వై సీ పీ ఓట్ షేర్ 49.95% నుండి 52.63% కు పెంచుకుంది.  అయితే తెలుగు దేశం ఓట్ షేర్ మాత్రం 39.17% నుండి 30.73% కు పడిపోయింది.

భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్ ను 0.84% నుండి 2.41% కు పెంచుకుంది.  జనసేన ఓట్ షేర్ 5.53% నుండి 4.67% కు పడిపోయింది.

అయితే జనసేన ఓట్ షేర్, భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్ కంటే మెరుగ్గా ఉంది.   భారతీయ జనతా పార్టీ లో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, కేంద్రం లో మోడీ ఉన్నారు. అయినా సరే భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్ 2.41% తో పోల్చితే జనసేన ఓట్ షేర్ 4.67% గా ఉంది.  అంటే దాదాపు డబల్ ఉన్నదన్న మాట.

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన మున్సిపల్ ఎలెక్షన్స్ 2021 లో సి పి ఐ ఓట్ షేర్ 0.80%; సి పి ఎం ఓట్ షేర్ 0.81% గా ఉంది.  అయితే కాంగ్రెస్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. 0.62%ఓట్ షేర్ తో ఆఖరున నిలిచింది.  నోటా ఓట్ షేర్ 1.07% గా ఉంది. 

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు