Home సినిమాలు 'చెక్’ ఫైనల్ కలెక్షన్స్.. నితిన్ సినిమాకు అన్ని కోట్ల నష్టాలా..?

‘చెక్’ ఫైనల్ కలెక్షన్స్.. నితిన్ సినిమాకు అన్ని కోట్ల నష్టాలా..?

నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘చెక్’ చిత్రం ఫిబ్రవరి 26నాడు భారీ అంచనాలతో థియేటర్స్‌లో విడుదలైంది. మోస్ట్ వ‌ర్స‌టైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ‘భవ్య క్రియేషన్స్’‌ బ్యానర్ పై వి. ఆనందప్రసాద్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

అయితే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. ప్రపంచ వ్యాప్తంగా 875పైగా స్క్రీన్స్‌లో విడుదలైన ఈ చిత్రం.. ఇటు నిర్మాతకు అటు డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాల్ని మిగిల్చింది. వరల్డ్ వైడ్ గా ‘చెక్’ ఫైనల్ కలెక్షన్స్ రూ.7.97 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. దాంతో నితిన్‌కు మరో భారీ ఫ్లాప్ గా చెక్ నిలవబోతుంది. రూ.17 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా రూ.10 కోట్లకు పైగానే నష్టాలను తీసుకొచ్చింది.

‘చెక్’ ప్రాంతాలవారిగా ఫైనల్ కలెక్షన్స్ రిపోర్ట్ పరిశీలిస్తే..
★ నైజాం: 2.70 కోట్లు 
★ సీడెడ్: 84 లక్షలు 
★ ఉత్తరాంధ్ర: 98 లక్షలు
★ గుంటూరు: 88 లక్షలు 
★ ఈస్ట్ గోదావరి: 35 లక్షలు 
★ వెస్ట్ గోదావరి: 56 లక్షలు 
★ కృష్ణా: 46 లక్షలు 
★ నెల్లూరు: 29 లక్షలు 
★ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఫైనల్ కలెక్షన్స్: 6.92 కోట్లు షేర్ ★ రెస్టాఫ్ ఇండియా: 40 లక్షలు 
★ఓవర్సీస్: 45 లక్షలు
★ ‘చెక్’ ప్రపంచవ్యాప్తంగా మొత్తం షేర్: 7.97 కోట్లు

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు