Home సినిమాలు 'చెక్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్: నితిన్‌కు దిమ్మతిరిగిపోయే షాక్..!

‘చెక్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్: నితిన్‌కు దిమ్మతిరిగిపోయే షాక్..!

నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘చెక్’ చిత్రం ఫిబ్రవరి 26 నాడు భారీ అంచనాలతో థియేటర్స్‌లో విడుదలైంది. మోస్ట్ వ‌ర్స‌టైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ‘భవ్య క్రియేషన్స్’‌ బ్యానర్ పై వి. ఆనందప్రసాద్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

అయితే ఈ చిత్రానికి యావరేజ్ టాక్ రావడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. ప్రపంచ వ్యాప్తంగా 875పైగా స్క్రీన్స్‌లో విడుదలైన ఈ చిత్రం.. తొలిరోజు 3.59 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ మొత్తంగా కూడా 7.27 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. దాంతో నితిన్‌కు మరో భారీ ఫ్లాప్ గా చెక్ నిలవబోతుంది. 17 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం కనీసం 10 కోట్లు కూడా ఇప్పటి వరకు వసూలు చేయలేదు

‘చెక్’ తొలి వీకెండ్ కలెక్షన్స్ రిపోర్ట్స్ పరిశీలిస్తే..
★ నైజాం: 2.40 కోట్లు 
★ సీడెడ్: 80 లక్షలు 
★ ఉత్తరాంధ్ర: 90 లక్షలు
★ గుంటూరు: 82 లక్షలు 
★ ఈస్ట్: 32 లక్షలు 
★ వెస్ట్: 50 లక్షలు 
★ కృష్ణా: 43 లక్షలు 
★ నెల్లూరు: 25 లక్షలు 
★ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు రోజుల కలెక్షన్స్: 6.42 కోట్లు షేర్ 
★ రెస్టాఫ్ ఇండియా: 40 లక్షలు 
★ ఓవర్సీస్: 45 లక్షలు
★ ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల టోటల్ షేర్: 7.27 కోట్లు

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు