Home క్రీడలు చరిత్ర తిరగ రాసిన అనిల్ కుంబ్లే

చరిత్ర తిరగ రాసిన అనిల్ కుంబ్లే

1999 లో ఇదే 7th ఫిబ్రవరి న, అనిల్ కుంబ్లే చరిత్ర సృష్టించాడు.  ఫిరోజ్ షా కోట్ల మైదానం లో జరిగిన భారత పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో, ఒక ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసి అనిల్ బాయ్ చరిత్ర సృష్టించాడు.  ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్  మరియు ప్రపంచంలో రెండవ బౌలర్. 

ఇంగ్లాండ్ కు చెందిన జిమ్ లేకర్ 1956 లో ఈ ఘనత సాధించిన మొదటి బౌలర్.  43 సంవత్సరాల జిమ్ లేకర్ రికార్డు ను అనిల్ కుంబ్లే సమం చేశాడు 1999 లో.   అనిల్ బాయ్, ఈ ఘనత సాధించి నేటికి 22 సంవత్సరాలు.

ఈ ఇద్దరు స్పిన్నర్ లు కావడం గమనార్హం.  అనిల్ కుంబ్లే లెగ్ స్పిన్నర్ అయితే జిమ్ లేకర్ ఆఫ్ స్పిన్నర్.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు