Home సినిమాలు గుచ్చే గులాబి సాంగ్‌తో అదరగొడుతున్న "మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌"

గుచ్చే గులాబి సాంగ్‌తో అదరగొడుతున్న “మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌”

అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. బన్నీ వాసు, దర్శకుడు వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్  సంగీతం అందిస్తున్నారు.ఆమని, మురళీ శర్మ, జయప్రకాష్, ప్రగతి, ‘సుడిగాలి’ సుధీర్, ‘గెటప్‌’ శ్రీను, అభయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ-టీజర్‌ నెటిజన్లను అకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జూన్‌ 19న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్రబృందం.

కాగా, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌’ సినిమా ప్ర‌మోష‌న్ ను చిత్రయూనిట్ వేగ‌వంతం చేశారు. ఈ క్రమంలోన్ ప్రేమికుల రోజు కానుకగా మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుంద‌ర్ స్వరపరిచిన రొమాంటిక్ సాంగ్‌ ‘గుచ్చే గులాబీలాగా పాట‌ను’ తాజాగా  విడుద‌ల చేశారు. ఈ పాట‌కు అనంత శ్రీరామ్, శ్రీమ‌ణి లిరిక్స్ అందించ‌గా, అర్మాన్ మాలిక్ ఆల‌పించారు.  ఈ పాట సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. మీరు కూడా ఈ పాట విని ఎంజాయ్ చేయండి.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు