Home క్రీడలు గింగిరాల పిచ్ పై భారత్ వికెట్ల తేడాతో విజయం

గింగిరాల పిచ్ పై భారత్ వికెట్ల తేడాతో విజయం

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం – అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ స్టేడియం లో భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవది మరియు డే అండ్ నైట్ టెస్ట్ లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం.

ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ – 112

ఇంగ్లాండ్  ఓపెనర క్రాలే 53 పరుగులు | భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 6 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు, ఇషాంత్ ఒక వికెట్

భారత్ మొదటి ఇన్నింగ్స్ – 145

హిట్ మాన్ రోహిత్ శర్మ – 66 పరుగులు | ఇంగ్లాండ్ బౌలర్లలో రూట్ 5 వికెట్లు, లీచ్ 4 వికెట్లు, ఆర్చర్ కు ఒక వికెట్

ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ – 81

స్టో క్స్ 25, రూట్ 19 | భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 5 వికెట్లు, అశ్విన్ 4 వికెట్లు, సుందర్ ఒక వికెట్

భారత్ రెండవ ఇన్నింగ్స్ – వికెట్ నష్ట పోకుండా 49 పరుగులు

రోహిత్ శర్మ 25, గిల్ 15 పరుగులు

ఈ మ్యాచ్ లో, రెండవ ఇన్నింగ్స్ లో అశ్విన్ నాలుగు వికెట్లు తీశాడు అంతే కాకుండా 400 టెస్ట్ వికెట్ల బౌలర్ ల జాబితాలో చేరాడు.

ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ : అక్షర్ పటేల్

రెండు రోజులలో మొత్తం గా 387 పరుగులకు ౩౦ వికెట్లు నేల కూలాయి.  దీనిని బట్టి పిచ్ ఏ విధం గా ఉందో ఊహించుకోవచ్చు.  ఈ టెస్ట్ మ్యాచ్ పూర్తిగా రెండు రోజులు కూడా ఆడలేదు అయినా ఫలితం వచ్చింది. ఈ పరాజయం తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ నుంచి ఇంగ్లాండ్ నిష్క్రమించింది. 

నాలుగవ ఆఖరి టెస్ట్ లో ఇంగ్లాండ్ గెలిస్తే ఆస్ట్రేలియా  ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ చేరుతుంది.  భారత్ 3-1 తో సిరీస్ గెలిస్తే ఫైనల్ కు చేరుకుంటుంది.  న్యూజిల్యాండ్ ఫైనల్ బెర్త్ ఇది వరకే ఖరారు చేసుకుంది.

భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగవ, ఆఖరి టెస్ట్ మ్యాచ్ మార్చ్ 4 న ప్రారంభమవుతుంది.  ఈ మ్యాచ్ కు కూడా అహ్మదాబాద్ వేదిక అయితే ఇది డే మ్యాచ్.

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు