Home వార్తలు కోర్సేరా తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

కోర్సేరా తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

తెలంగాణ ప్రభుత్వం, అమెరికా కు చెందిన ప్రముఖ ఆన్ లైన్ కోర్స్ ల సంస్థ కోర్సేరా తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.  దానిలో భాగం గా యాభై వేల మంది నిరుద్యోగ యువత కు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ నడుం బిగించింది.

దీనిలో, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, బ్లాక్ చైన్, కంప్యూటర్ సైన్స్, కృత్రిమ మేధ వంటి 3800 రకాల కోర్స్ లను అందిస్తోంది.  శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువీకరణ పత్రాలను అంద చేస్తారు.

భారత దేశం లో, కోర్సేరా మొదటి బాగా స్వామి తెలంగాణ రాష్ట్రమే.  ప్రపంచం లోని అత్యుత్తమ బోధకుల చేత యువతకు శిక్షణ ఇప్పిస్తామని కోర్సేరా తెలిపింది. 

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోన్న ఈ అవకాశాన్ని, అందరూ సద్వినియోగం చేసుకోవాలి.

ఆసక్తి గల వారు సెప్టెంబర్ 30 లోపు, ఆయా కోర్సుల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చుwww.coursera.org/government/work-force ద్వారా మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు