ఒక పక్కా కరోనా……. మరో పక్క కరెంటు బిల్లుల షాక్…!
లాక్ డౌన్ వల్ల మూడు నెలలు మీటర్ రీడింగ్ తీయకపోవడటం వలన స్లాబులు మారిపోయి కరెంటు బిల్లులు అధికంగా వస్తున్నాయి. ఇదో పెద్ద షాక్.
ఈ నెల (జూన్) రీడింగ్ చూస్తే ఇంకా పెద్ద షాక్. కాంగ్రెస్ మరియు బీజేపీ వాళ్లు దీనిని ప్రశ్నిస్తుంటే, సమాధానం చెప్పేవాళ్లు లేరు. మంత్రులకు కరెంటు బిల్లులు ఫ్రీ. సామాన్యుల పరిస్థితి ఏమిటి.
మనం కడుతూ ఉంటే, ఈ బిల్లులు వాళ్ళు కట్టించుకుంటూ ఉంటారు
రెగ్యులర్ గా మీటర్ రీడింగ్ తీసేటప్పుడు బిల్లులు ఎక్కువ ఎందుకు వస్తాయి…స్లాబులు ఎందుకు మారతాయి
ముఖ్య మంత్రి గారు , విద్యుత్ శాఖ మంత్రి గారు.. దీనిపై కాస్త ఆలోచించండి