Home ప్రత్యేకం కరోనా వాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి...?

కరోనా వాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి…?

కరోనా వాక్సిన్ పంపిణీ కార్యక్రమం మే 1 నుండి ప్రారంభమవుతుంది.  18 సంవత్సరాలు నిండిన అందరు తప్పని సరిగా ఈ వాక్సిన్ వేయించుకోవాలి.  అయితే కరోనా వాక్సిన్ వాక్సిన్ నమోదు కార్యక్రమం ఈ సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభమవుతుంది.  ఇందు కోసం కోవిన్ వెబ్ సైట్ లోనూ (cowin.gov.in), ఆరోగ్య సేతు యాప్ లో తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

కోవిన్ వెబ్ సైట్ లో కరోనా వాక్సిన్  కోసం పేర్లను ఎలా నమోదు చేసుకోవాలో చూద్దాం.

  • ముందు గా cowin.gov.in వెబ్ సైట్ లో కి లాగిన్ అయ్యి మీ మొబైల్ నెంబర్ ను నమోదు చేసుకోవాలి. మీ ఫోన్ కు ఓ టి పి వస్తుంది.
  • ఓ టి పి ఎంటర్ చేసి వెరిఫై చేసుకున్న తరువాత రిజిస్ట్రేషన్ అఫ్ వాక్సిన్ పేజీ ఓపెన్ అవుతుంది.
  • దీనిలో మీ పేరు, పుట్టిన తేది వంటి వివరాలు మీ ఫోటో తో కూడిన ఒక గుర్తిపు కార్డు ను నమోదు చేసుకుని రిజిస్టర్ అనే బటన్ క్లిక్ చేయాలి.
  • ఆ తరవాత వాక్సిన్ వేయించుకునే తేది ని ఎంచుకోవాలి.
  • మీ పిన్ కోడ్ ద్వారా మీ దగ్గరలోని కరోనా వాక్సిన్ కేంద్రాల జాబితా మీకు కనపడుతుంది. వీటి ఆధారం గా కరోనా వాక్సిన్  కేంద్రాన్ని, తేదీని, సమయాన్ని ఎంచుకోవచ్చు.

ఒకేసారి నలుగురికి అప్పాయింట్ మెంట్ తీసుకోవచ్చు.

 

 

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు