Home సినిమాలు కమెడియన్ సునీల్ హీరో గా “మర్యాద కృష్ణయ్య” …. హాపీ బర్త్ డే సునీల్

కమెడియన్ సునీల్ హీరో గా “మర్యాద కృష్ణయ్య” …. హాపీ బర్త్ డే సునీల్

2010 లో సునీల్ హీరో గా రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన “మర్యాద రామన్న” ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.  కమెడియన్ నుంచి హీరో గా ఎదిగిన సునీల్ పుట్టిన రోజు సందర్భం గా కొత్త చిత్రం “మర్యాద కృష్ణయ్య” టైటిల్ తో పాటు పోస్టర్ ని కూడా విడుదల చేశారు.  వి ఎన్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా,  సాయి కార్తీక సంగీతాన్ని అందిస్తున్నారు.

టి జి విశ్వ ప్రసాద్, కిషోర్ గరికిపాటి, అర్చన అగర్వాల్ లు సంయుక్తం గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు