Home ప్రత్యేకం ఒక మంచి సందేశం ఇచ్చే సినిమా ఇది..‘శ్రీకారం' ప్రీ రిలీజ్‌లో చిరు ఆసక్తికర వ్యాఖ్యలు

ఒక మంచి సందేశం ఇచ్చే సినిమా ఇది..‘శ్రీకారం’ ప్రీ రిలీజ్‌లో చిరు ఆసక్తికర వ్యాఖ్యలు

యువ హీరో శర్వానంద్, ప్రియాంక అరుళ్‌ జంటగా నటించిన మూవీ ‘శ్రీకారం’. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మిక్కి చే మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను ఈనెల శివరాత్రి సందర్బంగా 11న విడుదల చేయనున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం నాడు ఖమ్మంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఖమ్మం మమత ఆస్పత్రి గ్రౌండ్‌లో నిర్వహించిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు.. ‘శ్రీకారం’ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు. వ్యవసాయం గొప్పదనం అందరికీ తెలియజేసేందుకు.. వస్తున్న సినిమా ‘శ్రీకారం’ అని మెగాస్టార్‌ అన్నారు. అలాగే మాకు మరో కొడుకు.. శర్వానంద్‌. మా ఇంట్లోవాడిగా మాతో కలిసిపోతాడు. శర్వా నాతో శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లో నటించాడు. అలా అతడి నటనకు బాటలు వేసే అవకాశం నాకు వచ్చింది. ‘శ్రీకారం’లో అద్భుతంగా నటించాడు. డైరెక్టర్‌ కిషోర్‌ మంచి సందేశాత్మక సినిమా తెరకెక్కించాడు. వ్యవసాయం ఎంత గొప్పదో చెప్పే ప్రయత్నమే ఈ ‘శ్రీకారం’ అంటూ మెగాస్టార్ పేర్కొన్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు