Home క్రీడలు ఒకే ఓవర్ లో ఆరు సిక్స్ లు బాదిన పోలార్డ్

ఒకే ఓవర్ లో ఆరు సిక్స్ లు బాదిన పోలార్డ్

శ్రీ లంక తో జరిగిన టి20 మ్యాచ్ లో పోలార్డ్ ఈ ఘనతను సాధించాడు.  అంతర్జాతీయ క్రికెట్ లో ఈ ఘనతను గతం లో దక్షిణ ఆఫ్రికా క్రికెటర్ గిబ్స్, భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ సాధించారు.  శ్రీ లంక బౌలర్ ధనంజయ వేసిన ఓవర్ లో ఆరు సిక్స్ లు బాదిన పోలార్డ్ ఆ తర్వాతి ఓవర్ లో నే హాసరంగా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 

మొదట బ్యాటింగ్ చేసిన శ్రీ లంక 20 ఓవర్ లకు 131/9 స్కోర్ చేసింది.  శ్రీ లంక బ్యాట్సమాన్ ల లో నిస్సంక 39 పరుగులు డిక్ విల్ల 33 పరుగులు చేసి టాప్ స్కోర్ర్లు గా నిలిచారు.  అనంతరం విండీస్ ఆరు వికెట్లు నష్టపోయి 13.1 ఓవర్ ల లో లక్ష్యాన్ని చేధించింది.  పోలార్డ్ 11 బంతుల్లో 38 పరుగులు చేశాడు.  హోల్డర్ 29 పరుగులు చేశాడు.

గిబ్స్ 2007 ప్రపంచ కప్ లో నెదర్లాండ్స్ మీద, యువరాజ్ సింగ్ 2011 టి20 ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ మీద ఈ ఘనతని సాధించారు.  మొత్తం మీద పోలార్డ్ ఓకే ఓవర్ లో ఆరు సిక్స్ లు బాదిన మూడవ క్రికెటర్ గా, రెండవ టి20 క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు