Home ప్రత్యేకం ఐక్యూఎయిర్‌ సర్వే: ప్రపంచవ్యాప్తంగా కాలుష్యంలో తొలిస్థానంలో నిలిచిన ఢిల్లీ

ఐక్యూఎయిర్‌ సర్వే: ప్రపంచవ్యాప్తంగా కాలుష్యంలో తొలిస్థానంలో నిలిచిన ఢిల్లీ

ప్రపంచ వ్యాప్తంగా కాలుష్య రాజధానుల్లో భారత్ దేశ రాజధాని ఢిల్లీ మరోసారి తొలిస్థానంలో నిలిచింది. లాక్‌డౌన్‌ కారణంగా కాలుష్యం కొద్దిగా తగ్గినప్పటికీ మిగతా దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నట్లు ఐక్యూఎయిర్‌ సర్వే వెల్లడించింది. అయితే, అత్యంత కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ తొలిస్థానంలో నిలవడం వరుసగా మూడోసారి. గతేడాది లాక్‌డౌన్‌ కారణంగా ఢిల్లీలో కాలుష్యం కొంత మేర తగ్గినప్పటికీ, శీతాకాలం వచ్చేసరికి కాలుష్య తీవ్రత మళ్లీ పెరిగినట్లు ఐక్యూఎయిర్‌ వెల్లడించింది. 

ఇక కాలుష్య దేశాల్లో తొలిస్థానంలో బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ ఉండగా.. భారత్‌ ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది. భారత్‌లో కాలుష్య ప్రభావం ప్రమాదకరంగానే ఉన్నట్లు ఐక్యూఎయిర్‌ నివేదిక పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం, గాలిలో పీఎం2.5 స్థాయి 10 మైక్రో గ్రాములు మించకూడదు. భారత ప్రమాణాల ప్రకారం 40 మైక్రో గ్రాములుగా ఉండొచ్చు. కానీ, డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశించిన ప్రమాదకర స్థాయికంటే దిల్లీలో కాలుష్యతీవ్రత 14రెట్లు ఎక్కువగా నమోదవుతోంది.

ఇక వాతావరణ కాలుష్యంలో ఉండే ప్రమాదకరమైన పీఎం2.5 కణాలు శ్వాసకోస వ్యవస్థ, గుండెపై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్న సంగతి తెలిసిందే. వీటిని అంచనా వేసేందుకు స్విస్‌ గ్రూపునకు చెందిన ఐక్యూఎయిర్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహిస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు