Home సినిమాలు ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా బ్రేక్: క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. సంబరాల్లో ఫ్యాన్స్

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా బ్రేక్: క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. సంబరాల్లో ఫ్యాన్స్

తెలుగు చిత్రసీమలో ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి భారీ హిట్‌ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘అయినను పోయిరావలె హస్తినకు’,‘చౌడప్ప నాయుడు’  వంటి టైటిల్స్ పరిశీలనలో ఉందనే వార్తలు కొన్నాళ్లుగా వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్‌ వర్క్‌పై ఇంకా క్లారిటీ రాలేదు.

కాగా, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి భారీ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా సినిమాలే చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. త్రివిక్రమ్‌ అందుకు తగినట్లు కథలో కొన్ని మార్పులు చేర్పులు చేశారని, అయితే అవేవీ ఎన్టీఆర్‌కు నచ్చలేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. అయితే తాజాగా, ఈ వార్తలకు ప్రొడ్యూసర్ నాగ వంశీ ఫుల్‌స్టాప్ పెట్టారు. ఒక చిన్న ట్వీట్‌తో ఆయన ఈ వార్తలను కొట్టిపారేశారు. ‘ఇది చాలా మంచి జోక్ గైస్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో యంగ్ టైగర్ అభిమానులు మరోసారి సంబరాల్లో మునిగిపోయారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు