Home సినిమాలు ఎన్టీఆర్, త్రివిక్రమ్‌కు మధ్య అసలేం జరిగింది.. అసలు ట్విస్ట్ ఇదే..

ఎన్టీఆర్, త్రివిక్రమ్‌కు మధ్య అసలేం జరిగింది.. అసలు ట్విస్ట్ ఇదే..

యంగ్ టైగర్ ‘ఎన్టీఆర్ 30’ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తోనే అని ఏడాది కాలంగా అంతా భావించారు. కానీ గత కొన్ని రోజుల్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయట్లేదని అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే చిత్రానికి కొరటాల శివ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. మరోవైపు త్రివిక్రమ్ తన తర్వాతి సినిమాను మహేష్ బాబుతో చేయబోతున్నాడు. అయితే తెలుగు చిత్రసీమలో ఎంతో మంచి స్నేహితులుగా ఉన్న ఎన్టీఆర్, త్రివిక్రమ్.. తమ కాంబోలో వచ్చే రెండో సినిమాను ఎందుకు క్యాన్సిల్ చేశారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

కాగా, ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం..ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరక ఆరోగ్యకరమైన వాతావరణంలోనే ప్రస్తుతానికి తమ కాంబినేషన్ లో సినిమా వద్దనుకున్నారని.. కానీ తప్పకుండా మళ్లీ వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయడం ఖాయమని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం కొరటాల, ప్రశాంత్ నీల్ సినిమాల షూటింగ్ పూర్తయ్యాక ముందుగా అనుకున్నట్లే త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 32వ సినిమాను ఎన్టీఆర్ చేయబోతున్నాడని తెలుస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు