Home సినిమాలు ఎన్టీఆర్-కొరటాల మూవీ ఇంట్రస్టింగ్ అప్‌డేట్: కీలక పాత్రలో ‘లేడి సూపర్ స్టార్’!

ఎన్టీఆర్-కొరటాల మూవీ ఇంట్రస్టింగ్ అప్‌డేట్: కీలక పాత్రలో ‘లేడి సూపర్ స్టార్’!

జనతా గ్యారెంజ్ లాంటి సూపర్  హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఉర్రుతలుగించిన ఎన్టీఆర్- కొరటాల శివ కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చింది. ఎన్టీఆర్ 30వ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించేందుకు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి  ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో కీలక పాత్రలో విజయశాంతి నటిస్తోందట. ఎంతైనా కొరటాల సినిమా అంటేనే భారీ తనం ఉంటుంది.  పైగా వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఎన్టీఆర్ తో సినిమా అంటే, ఇక ఏ రేంజ్ లో సినిమా ఉంటుంది. అందుకే కొరటాల ఈ సినిమా కోసం భారీ తారాగణం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. మరి ఎన్టీఆర్ తో విజయశాంతి నటన అంటే అందరిలో బాగా ఆసక్తి నెలకొంటుంది. కాగా, నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌ కేటాయించి పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ రూపొందించబోతున్నారు. ఏప్రిల్ 29వ తేదీ 2022న రిలీజ్ చేస్తామని కూడా ముందే ప్రకటించేశారు

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు