Home సినిమాలు ఎన్టీఆర్-కొరటాల మూవీలో హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ ఫిక్స్..!

ఎన్టీఆర్-కొరటాల మూవీలో హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ ఫిక్స్..!

జనతా గ్యారెంజ్ లాంటి భారీ హిట్ సినిమాతో బాక్సఫీసు దుమ్ముదులిపిన ఎన్టీఆర్- కొరటాల శివ కాంబో మరోసారి ఆదరగొట్టేందుకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చింది. ఎన్టీఆర్ 30వ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. అయితే తాజా సమాచారాన్ని ప్రకారం ఇందులో ఇద్దరు హీరోయిన్లు కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఆ కథానాయికలలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

అయితే ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా కైరా అద్వాని పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇంతకుముందు కొరటాల శివ చేసిన ‘భరత్ అనే నేను’ సినిమాలో కైరా హీరోయిన్ గా అలరించిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో కైరానే మరోసారి తీసుకోవాలని కొరటాల భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ కైరా ఈ ఆఫర్ ను తిరస్కరిస్తే గనుక రష్మిక మందన్నాను ఎంపిక చేసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో మొదటి హీరోయిన్ ఎవరైనా సెకండ్ హీరోయిన్ గా అవకాశం దక్కేది నభా నటేశ్ కేననే టాక్ వినిపిస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు