Home ప్రత్యేకం ఎన్టీఆర్ కొత్త కారు అదరహో.. ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఎన్టీఆర్ కొత్త కారు అదరహో.. ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖరీదైన కొత్త కారు కొన్నాడనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. లగ్జురియాస్ కార్ అయిన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) లంబోర్ఘిని కొనేశారట ఎన్టీఆర్. ఈ కారు ఖరీదు 5 కోట్లు అని సమాచారం. ఇంకో విశేషం ఏంటంటే ఈ కారును ఇటలీ నుంచి ప్రత్యేకంగా తెప్పించుకుంటున్నారట ఎన్టీఆర్. లగ్జరీ సదుపాయాలన్నీ ఉన్న కారు ఇటీవలే డెలివరీ అయిందట. అత్యాధునిక టెక్నాలజీ ఉన్న ఈ కారు ఇంటిరీయర్ అదిరిపోయేలా ఉందట. కాగా, టాలీవుడ్ సినీ ప్రముఖుల్లో అంత అత్యంత ఖరీదైన కారు కొన్న హీరోలుగా మొదట మెగాస్టార్ చిరంజీవి, తర్వాత ప్రభాస్ అని తెలుస్తోంది. తెలుగు పరిశ్రమలో హీరోలందరికీ దాదాపు రేంజ్ రోవర్, జాగోవర్ కార్లే అధికంగా ఉన్నాయి.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఎన్టీఆర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్ సినిమా సెట్స్‌పైకి రానుంది. అంతేకాకుండా ఇటు బుల్లితెరపై కూడా హోస్ట్‌గా సందడి చేయడానికి ఎన్టీఆర్ సిద్ధమయ్యాడు. జెమినీలో ప్రసారం కానున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవరిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో త్వరలోనే విడుదల కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు