Home సినిమాలు ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే!

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే!

సినీ ఇండస్ట్రీలో శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు క్యూ కడుతుంటాయి. థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత 100 శాతం ఆక్యుపెన్సీతో గత నెలలో డజనుకు పైగా సినిమాలు విడుదలయ్యాయి. అందులో ‘ఉప్పెన’, ‘నాంది’ వంటి సినిమాలకు మంచి టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. విశాల్ ‘చక్ర’, సుమంత్ ‘కపటధారి’, ధృవ సర్జ ‘పొగరు’, నితిన్ చెక్ సినిమాలు అంచనాలు అందుకోలేదు. ఇదిలా ఉంటే ఈ శుక్రవారం ఏకంగా 9 సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో  సందీప్ కిషన్- A1 ఎక్స్‌ప్రెస్ మాత్రమే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే ఈ శుక్రవారం విడుద‌ల‌య్యే 9 సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..

★ సందీప్ కిషన్- A1 ఎక్స్‌ప్రెస్
★ మొగిలిరేకులు ఫేం సాగర్- షాదీ ముబారక్
★ రాజేంద్రప్రసాద్- క్లైమాక్స్ 
★ రాజ్ తరుణ్- పవర్ ప్లే
★ హరిప్రసాద్ జక్కా- ప్లే బ్యాక్
★ A 
★ నందమూరి తారకరత్న- దేవినేని
★ రాయ అండ్ ది లాస్ట్ డ్రాగన్ (ఇంగ్లీష్ డబ్బింగ్)
★ సీత ఆన్ రోడ్స్ (జీ ప్లెక్స్.. ఓటిటి రిలీజ్)

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు