Home క్రీడలు ఇండియా లెజెండ్స్ క్రికెట్ - మార్చ్ 5 నుంచి

ఇండియా లెజెండ్స్ క్రికెట్ – మార్చ్ 5 నుంచి

రహదారి భద్రతా ప్రపంచ సిరీస్ లో భాగం గా మార్చ్ 5 న ఈ సిరీస్ ప్రారంభమవుతోంది.  ఆయా దేశాల మాజీ క్రికెటర్ లు ఈ సిరీస్ లో ఆడనున్నారు.  షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం, ఛత్తీస్ గఢ్ లో ఈ మ్యాచ్ లన్నీ జరుగుతాయి.  రహదారి భద్రతా పై అవగాహన కల్పించేందుకు మాజీ క్రికెటర్లందరూ ఈ సిరీస్ లో ఆడుతున్నారు.  2020 లో ప్రారంభమైన ఈ సిరీస్ కరోనా కారణం గా మధ్యలోనే ఆగిపోయింది

ఇండియా లెజెండ్స్

సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, నోయెల్ డేవిడ్, మునాఫ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్, మన్ప్రీత్ గోని, యూసఫ్ పఠాన్, నామన్ ఓజా, బద్రీనాథ్, వినయ్ కుమార్

మార్చ్ 5 :  బంగ్లాదేశ్ లెజెండ్స్ Vs ఇండియా లెజెండ్స్

మార్చ్ 6 :  శ్రీ లంక లెజెండ్స్ Vs వెస్ట్ ఇండీస్ లెజెండ్స్

మార్చ్ 7 :  ఇంగ్లాండ్ లెజెండ్స్ Vs బంగ్లాదేశ్ లెజెండ్స్

మార్చ్ 8 :  సౌత్ ఆఫ్రికా లెజెండ్స్ Vs  శ్రీ లంక లెజెండ్స్

మార్చ్ 9 : ఇంగ్లాండ్ లెజెండ్స్ Vs ఇండియా లెజెండ్స్

మార్చ్ 10: బంగ్లాదేశ్ లెజెండ్స్ Vs శ్రీ లంక లెజెండ్స్

మార్చ్ 11: ఇంగ్లాండ్ లెజెండ్స్ Vs సౌత్ ఆఫ్రికా లెజెండ్స్

మార్చ్ 12: బంగ్లాదేశ్ లెజెండ్స్ Vs వెస్ట్ ఇండీస్ లెజెండ్స్

మార్చ్ 13: ఇండియా లెజెండ్స్ Vs సౌత్ ఆఫ్రికా లెజెండ్స్

మార్చ్ 14: శ్రీ లంక లెజెండ్స్ Vs ఇంగ్లాండ్ లెజెండ్స్

మార్చ్ 15: సౌత్ ఆఫ్రికా లెజెండ్స్ Vs బంగ్లాదేశ్ లెజెండ్స్

మార్చ్ 16: ఇంగ్లాండ్ లెజెండ్స్ Vs వెస్ట్ ఇండీస్ లెజెండ్స్

మార్చ్ 17: సెమి ఫైనల్ -1

మార్చ్ 19: సెమి ఫైనల్ -2

మార్చ్ 21: ఫైనల్

మ్యాచ్ లన్ని సాయంత్రం 7 గంటల నుండి కలర్స్ సినీ ప్లెక్స్ లో ప్రత్యక్ష ప్రసారమ వుతాయి.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు