Home క్రీడలు ఇంగ్లాండ్ ను కట్టడి చేసిన పేసర్లు

ఇంగ్లాండ్ ను కట్టడి చేసిన పేసర్లు

రైజ్ ది బాట్ టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్, రెండవ రోజు కడపటి వార్తలందేసరికి ఇంగ్లాండ్ వికెట్ నష్ట పోకుండా 39 పరుగులు చేసింది. బ్రాత్ వైట్ 9 పరుగులతోను మరియు క్యాంప్ బెల్ 24 పరుగులతోను క్రీజ్ లో ఉన్నారు.  అంతకు ముందు ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 204 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. కెప్టెన్ స్టోక్స్ 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.  బార్న్స్ 30 పరుగులు, బట్లర్ 35 పరుగులు, బేస్ 31 పరుగులు చేశా రు. విండీస్ కెప్టెన్ హోల్డర్ 6 వికెట్లతో చెలరేగిపోయాడు. గాబ్రియేల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు