Home క్రీడలు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ లో జకోవిచ్ విజయం

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ లో జకోవిచ్ విజయం

ఈ రోజు మెల్బోర్న్ పార్క్ లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ లో జకోవిచ్ 7-5, 6-2, 6-2 తేడాతో వరుస సెట్లలో మెద్వేదెవ్ పై విజయం సాధించాడు.  తాను వరల్డ్ నెంబర్ వన్ అని మరోసారి నిరూపించాడు.  మొదటి గ్రాండ్ స్లాం గెలవాలన్న కల మెద్వేదెవ్ కు కలగానే మిగిలిపోయింది. జకోవిచ్ అనుభవం ముందు మెద్వేదెవ్ అనుభవ లేమి స్పష్టం గా కనిపించింది.  మొదటి సెట్ లో కొంత ప్రతిఘటించిన, జకోవిచ్ అనుభవం ముందు తలవంచక తప్పలేదు.  ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడం జకోవిచ్ కు ఇది తొమ్మిదవ సారి. మొత్తం గా జకోవిచ్ కు ఇది 18 వ గ్రాండ్ స్లాం టైటిల్.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు