Home ప్రత్యేకం ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి మరో సర్‌ప్రైజ్‌.. అజయ్‌ దేవ్‌గణ్‌ ఉగ్రరూపం చూశారా..!

ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి మరో సర్‌ప్రైజ్‌.. అజయ్‌ దేవ్‌గణ్‌ ఉగ్రరూపం చూశారా..!

దర్శకధీరుడు ఎస్ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రౌధ్రం రణం రుధిరం’(ఆర్‌ఆర్‌ఆర్). భారీ బడ్జెట్‌తో ప్యాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌లు స్వాతంత్ర్య సమరవీరులుగా నటిస్తున్న ఈ మూవీ అప్‌డేట్స్‌ను ఒక్కొక్కటికి విడుదల చేస్తూ వస్తున్నాడు రాజమౌళి. దీంతో ‘ఆర్‌ఆర్‌ఆర్’‌పై అంచనాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి.

అయితే శుక్రవారం (ఏప్రిల్‌2)న అజయ్‌ దేవగన్‌‌ ఆయన పుట్టినరోజు కావడంతో ఆర్‌ఆర్‌ఆర్‌లో ఆయన ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 2న ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఈ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు