Home ప్రత్యేకం ఆర్ఆర్ఆర్' మూవీ క్రేజీ అప్‌డేట్: ఎన్టీఆర్‌, చరణ్‌ మధ్య ఆ సీన్‌ చూస్తే ఇక అంతేనట!

ఆర్ఆర్ఆర్’ మూవీ క్రేజీ అప్‌డేట్: ఎన్టీఆర్‌, చరణ్‌ మధ్య ఆ సీన్‌ చూస్తే ఇక అంతేనట!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమవుతోన్న చిత్రంలో ఎన్టీఆర్‌ కొమరం భీంగా రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలియా భట్‌ సీత పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ భారీ ప్రాజెక్ట్‌ విశేషాలు తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఓ సీన్ కు సంబందించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో జైలులో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మధ్య వచ్చే ఓ సీన్‌ అద్భుతంగా ఉంటుందట. ఈ సీన్‌ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసేలా జక్కన్న రూపొందించడట. అలాగే ఆ సీన్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో కాలభైరవ వాయిస్‌లో వచ్చే పాట ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుందని టాక్‌ వినిపిస్తోంది. కాగా, కీరవాణి సంగీత స్వరాలు స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 13 తెరపైకి రానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు