Home ప్రత్యేకం "ఆర్ఆర్ఆర్" నుంచి రామ్ చరణ్ బ్లాస్టింగ్ బర్త్ డే గిఫ్ట్ రెడీ..

“ఆర్ఆర్ఆర్” నుంచి రామ్ చరణ్ బ్లాస్టింగ్ బర్త్ డే గిఫ్ట్ రెడీ..

ప్రముఖ దర్శకడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఆర్.ఆర్‌.ఆర్‌’. ఎన్టీఆర్‌ – రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమాని అక్టోబర్‌ 13 దసరా పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ నటిస్తుండగా, కొమరం భీం పాత్రను ఎన్టీఆర్‌ పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన టీజర్స్ విడుదలై అభిమానులను అలరించాయి.

అయితే, మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా మేకర్స్ ఓ సర్ప్రైజ్ ను ఇవ్వనున్నారని ఈరోజు ఉదయం తెలిపిన సంగతి తెలిసిందే. మరి చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ఓ సాలిడ్ అప్డేట్ ఆల్రెడీ ప్లాన్ చేసి ఉందని కూడా తెలిసింది. కాకపోతే అది ఎపుడు వస్తుంది ఏమిటి అన్నది ఇంకా ఎలాంటి అప్డేట్ చిత్ర యూనిట్ నుంచి రాలేదు. మరి మొత్తానికి మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఆ అప్డేట్ పై హింట్ ఇచ్చారు. చరణ్ బర్త్ డే అప్డేట్ కోసం ఈరోజే అనౌన్స్ చెయ్యనున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. మరి ఆ అప్డేట్ ఏంటి అన్నది తెలియాలి అంటే ఇంకాసేపు ఆగక తప్పదు. ఇప్పటికే ఈ అప్డేట్ కోసం మెగా ఫాన్స్ మరియు చరణ్ అభిమానులు గట్టిగా ఎదురు చూస్తున్నారు. మరి చిత్రయూనిట్ ఏం చెప్పనున్నారో చూడాలి.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు