Home సినిమాలు 'ఆర్ఆర్ఆర్' డిజిటల్ హక్కుల కోసం అక్కడ భారీ పోటీ!

‘ఆర్ఆర్ఆర్’ డిజిటల్ హక్కుల కోసం అక్కడ భారీ పోటీ!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు కథానాయకులుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమవుతోన్న చిత్రంలో ఎన్టీఆర్‌ కొమరం భీంగా రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలియా భట్‌ సీత పాత్రలో నటిస్తోంది. కీరవాణి సంగీత స్వరాలు స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 13 తెరపైకి రానుంది.

ఇదిలాఉంటే. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఇప్పటినుంచే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ తో పాటు సాటిలైట్ రైట్స్ కోసం ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ప్రయత్నం చేస్తోందని.. ఆర్ఆర్ఆర్ రైట్స్ కోసం ఎంతభారీ ధర అయినా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా అధికారికంగా బయటికి ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ బాలీవుడ్ మీడియాలో మాత్రం ఆర్ఆర్ఆర్ ఇప్పుడుహాట్ టాపిక్ గా మారింది.

 

 

 

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు