Home ఆరోగ్యం ఆరోగ్యమేమహాభాగ్యం..సంతోషంసగంబలం

ఆరోగ్యమేమహాభాగ్యం..సంతోషంసగంబలం

ఆరోగ్యమేమహాభాగ్యం .. సంతోషం సగంబలం

Covid-19 అలియాస్ కరోనా, మనదేశంలో అడుగుపెట్టి అక్షరాలా 5నెలలు దాటింది, ఇంకోరకంగాచెప్పాలంటే, మనజీవితంమనకినచ్చినట్టుగడిపి 5నెలలు దాటింది, కాదంటారా? సరదాగా అలా షికారుకెళ్ళి, సెలవుల్లో చుట్టాలింటికివెళ్లి  ఎన్నాళ్ళయిపోయిందో, ఎండాకాలంసెలవులంటేఅదొకపేరులేనిపండగ, కానీ ఈ సంవత్సరంకరోనా పుణ్యమా అని ఏదిమనంఅనుకున్నట్టుగాజరగలేదు, ఇకముందుకొన్నాళ్లవరకుజీవితంఎలాఉండబోతుందోకూడాతెలియదు, అత్తారింటికిదారేదిసినిమాలో హీరోఅన్నట్టుకంటికికనిపించని శత్రువులతోబయటికికనపడని యుద్ధంచేస్తున్నాము, కానీ ఈ యుద్ధంఎప్పటికిముగుస్తుందోఎవ్వరికి తెలీదు, ముగిసేలోపు ఆ యుద్ధంఎంతమందిప్రాణాలను తీస్తుందో లెక్కేలేదు. కానీ ఏ యుద్ధమయినా, గెలిచినా ఓడినా, దానినష్టాలను తట్టుకోవాలి, పర్యవసానాలనుభరించాలి.

ఒకవేళ ఈ వైరస్కుమందుకనిపెట్టినా,  మనజీవనశైలిలోమార్పులు  పెద్దగారాకపోవచ్చు, ఎందుకంటే ఈ వైరస్ఇప్పట్లోపూర్తిగాఅంతరిచిపోదు, కొన్నిసంవత్సరాలు పడుతుంది, కాబట్టిమనమేమిచేయాలనే దానిమీదఇప్పుడుమనసుపెట్టాలి, రెండున్నరనెలలులాక్డౌన్  పెట్టాక, ఇకప్రభుత్వంకూడాఛాన్స్తీసుకోకతప్పలేదు, ఆర్థిక వ్యవస్థపూర్తిగాకుప్పకూలిపోకూడదుఅనిలోక్డౌన్ఎత్తేసారు, అలాగనిజనాలను గాలికివదిలేయలేదు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మనంకూడాఅదేచేయాలి, మనల్నిమనంకాపాడుకుంటూనే, మనజీవితాల్ని ముందుకులాక్కెళ్ళాలి.

కరోనాకి మందుకనిపెట్టినా ,మనంతీసుకునే జాగ్రత్తలలోఎలాంటిమార్పురాకూడదు, అంటే, మాస్క్పెట్టుకోవడం, ఎక్కువబయటికితిరగకపోవడం, శరీరంలో రోగనిరోధకశక్తినిపెంచేఆహారం, విటమిన్సిఎక్కువఉండేవి, ఐరన్ఎక్కువఉండేడ్రైఫ్రూప్ట్స్, గుడ్లువంటివితినడం, సరైనవ్యాయామం, ఇవన్నీచాలాఅవసరం. ఎందుకంటే, మందుఇంకారాకపోయినా, ఎంతోమంది ఆ వ్యాధినుంచిబయటపడ్డారు, అంటే, తట్టుకుని నిలబడే శక్తీ ఆ శరీరానికిఉంది, మనఆహారపుఅలవాట్లు, మనజీవనశైలిలోనేఒకమందుఉంది, దానిపనితీరుని పెంచుతామా, లేదాఅనేదిమనచేతుల్లోఉంది.

కొద్దిగాఊరటనిచ్చేవిషయమేంటంటే, మనందానికోసం కొత్తగాఏవోనేర్చుకునిచేయనక్కరలేదు, మనంరోజుచేసేపనులే, కొద్దిగామెరుగ్గాచేయాలి.

  • మనంరోజుకుమూడుపూట్లతింటాము, కానీఇకపై ఒక్కపూటకడుపునింపుకోడానికి, రెండుపూట్ల ఒంట్లో బలాన్నినింపేవి తినండి.
  • కూర్చునితింటేకొండలయినాకరిగిపోతాయి, ఇంకోరకంగాచెప్పాలంటే, కూర్చునితింటే, మనమే కొండలుఅవుతాము, ఎంతబలమయినతిండితింటారో, అంతగట్టిగావ్యాయామంచేయండి.
  • ఇప్పటికిమూడునెలలుపైగాకూర్చునితిన్నాము, చాలాకొండలుకరిగిపోయుంటాయి, ఇంకామరలనాలుగురాళ్లువెనకేసుకోండి, సాధ్యమయినంతవరకుఇంట్లోఉంటూనే సంపాదించదానికి ప్రయత్నించండి, అవకాశంలేదనుకుంటే, పూర్తిజాగ్రత్తలతోబయటికివెళ్ళండి.
  • మనంఇంట్లోనేఉంటాము, కానీమనసుమాత్రంప్రపంచంచుట్టొస్తుంది, ఇకపై ఆ మనసునికాస్తఇంట్లోవాళ్లవైపుకుకూడాతిరగమనండి, ఆ బంధాలు, మనకోసం నిలబడతాయి.

జీవితంపూర్తిగాచేజారిపోయిందిఅన్నట్టు బాధపడకుండా, మీచుట్టూఉన్నసంతోషాలనుఆస్వాదించండి, ఎందుకంటేసంతోషమేసగంబలం.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు