Home ప్రత్యేకం ఆనంద్ మహీంద్రా ను ఆకట్టుకున్న ఆటో ఇల్లు

ఆనంద్ మహీంద్రా ను ఆకట్టుకున్న ఆటో ఇల్లు

టాలెంట్ ఎక్కడ ఉన్న వెతికి పట్టుకుని తన ట్విట్టర్ మాద్యమం ద్వారా అందరికి పరిచయం చేస్తారు ఆనంద్ మహీంద్రా. ఒక చిన్న ఆటో మీద, చిన్న ఇల్లు ని నిర్మించడం ఆయనను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ వ్యక్తి ని అభినందిస్తూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. చెన్నై కి చెందిన అరుణ్ ప్రభు అనే వ్యక్తీ సుమారు లక్ష రూపాయల ఖర్చుతో ఆటో మీద సోలో-1 అనే పేరుతో ఒక ఇల్లు నిర్మించుకున్నాడు.  మారుమూల, చిన్న ప్రాతాల్లో కూడా నైపుణ్యాలు దాగి ఉన్నాయి వాళ్ళు పెద్ద  ఆలోచనలతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. కరోనా సంక్లిష్ట పరిస్థితుల తరవాత ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళకు ఇదే సరైన మార్గం అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

తనతో నేను పని చేయాలని అనుకుంటున్నాను మమ్మల్ని ఎవరైనా కనెక్ట్ చేయగల అన్న ఆనంద్ మహీంద్రా పోస్ట్ కు కొంతమంది అరుణ్ ప్రభు వివరాలు ఆనంద్ మహీంద్రాకు తెలియ చేశారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు