Home ప్రత్యేకం 'ఆచార్య' ‘లాహే.. లాహే..’సాంగ్ : చిరంజీవి స్టైలిష్ డ్యాన్స్ కు ఫిదా అవ్వాల్సిందే.. వీడియో

‘ఆచార్య’ ‘లాహే.. లాహే..’సాంగ్ : చిరంజీవి స్టైలిష్ డ్యాన్స్ కు ఫిదా అవ్వాల్సిందే.. వీడియో

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ‘లాహే.. లాహే..’ సాగే గీతాన్ని తాజాగా చిత్ర బృందం  విడుద‌ల చేశారు. చిరు మునుప‌టిలా చాలా ఎన‌ర్జిటిక్ గా స్టైలిష్ డ్యాన్స్ తో అద‌ర‌గొడుతున్నాడు. చిరంజీవి స్టెప్పుల‌కు థియేటర్ల‌లో ప్రేక్ష‌కులు ఈల‌లు వేయ‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది. ఇక ఎప్పటిలాగే మణిశర్మ తన మెలోడీ డ్యాన్సింగ్‌ ట్యూన్స్‌తో మ్యాజిక్ చేశారు.
కాగా, యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సరసన కాజల్‌ అగర్వాల్‌, చరణ్‌కు జోడీగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఇద్దరు స్టార్‌ హీరోలు కలిసి తెరపై కనిపించనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 13న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు