Home సినిమాలు అల్లు అర్జున్ ఖాతాలో స‌రికొత్త రికార్డ్‌..!

అల్లు అర్జున్ ఖాతాలో స‌రికొత్త రికార్డ్‌..!

టాలీవుడ్‌ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా మాస్‌ చిత్రాల దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన చితం ‘డీజే(దువ్వాడ జగన్నాథమ్‌)’. క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందించిన ఈ చిత్రం బాక్సఫీసు వద్ద భారీ వసూళ్లు సాదించింది.

అయితే 2017 జూన్ 23న విడుద‌ల ఈ చిత్రం టీవీల్లో, డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లో, యూట్యూబుల్లోను దుమ్మురేవుతోంది. తాజాగా ‘డీజే’ తెలుగు వ‌ర్షెన్‌కు యూట్యూబ్‌లో వంద మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. ఈ సినిమా ఇలాంటి అరుదైన రికార్డ్ సాధించ‌డంతో చిత్ర బృందంతో పాటు అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా,  అల్లు అర్జున్ మార్క్ కామెడీ, యాక్షన్‌తో పాటు హరీశ్‌ శంకర్ మాస్ కమర్షియల్ టేకింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు