Home సినిమాలు 'అఖండ'గా బాలయ్య గర్జన.. ఆ ఘనత సాధించిన ఏకైక హీరోగా రికార్డ్!

‘అఖండ’గా బాలయ్య గర్జన.. ఆ ఘనత సాధించిన ఏకైక హీరోగా రికార్డ్!

‘సింహా’, ‘లెజెండ్‌’ వంటి బెగ్గెస్ట్‌ హిట్స్‌ తర్వాత బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘అఖండ’. ఉగాది కానుకగా ఈ చిత్రం నుంచి ఏప్రిల్‌ 13న విడుదలైన టైటిల్‌ రోడ్‌ ‘అఖండ’ వీడియో యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని సరికొత్త లుక్‌లో బాల‌య్య క‌నిపించడం, తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ సంగీతం అదిరిపోవడంతో ఈ టీజర్‌ సోష‌ల్ మీడియాలో ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. అఖండ టీజర్ కేవలం విడుదలైన పదకొండు రోజుల్లోనే సీనియర్ స్టార్ హీరోల టీజర్ల రికార్డులను క్రాస్ చేసేసింది.

గ‌తంలో తలైవా రజినీకాంత్ నటించిన కబాలి సినిమా టీజర్ ఇప్పటివరకు 38మిలియన్స్ తో టాప్ లో ఉండ‌గా, ఇప్పుడు అఖండ 40 మిలియ‌న్స్‌కు పైగా వ్యూస్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. కాగా, ‘అఖండ’లో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా… ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, పూర్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు.  ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 28న విడుదల కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు