Home సినిమాలు 'అంటే సుందరానికీ' చిత్రానికి భారీ షాక్.. నానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఆ హీరోయిన్!

‘అంటే సుందరానికీ’ చిత్రానికి భారీ షాక్.. నానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఆ హీరోయిన్!

నేచురల్ స్టార్‌ నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమా ‘అంటే సుందరానికి…’ మలయాళ నటి నజ్రియా నజీమ్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.  ఇప్పటి వరకు నజ్రీయా తెలుగులో నటించకపోయినప్పటికీ ఆమెకు టాలీవుడ్ లో అభిమానులు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో  నజ్రియా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకొంటుండటం మరో విశేషం

అయితే తాజా పరిస్థితుల కారణంగా సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు నజ్రియా నో చెప్పిందట. ప్రస్తుతం ‘అంటే సుందరానికీ’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా షూటింగ్ జరపాలని భావించారట చిత్రబృందం. అయితే హీరోయిన్ నజ్రియా మాత్రం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తాను షూటింగ్‌లో పాల్గొన్నానని ఖరాకండిగా చెప్పిందట. దీంతో  ‘అంటే సుందరానికీ’ షూటింగ్ కు మేకర్స్ కొన్నిరోజుల పాటు విరామం ఇచ్చేశారని సమాచారం.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు